స్థానిక గ్రంథాలయానికి చెస్ బోర్డు విరాళం…..
విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా): స్థానిక శాఖా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ సందర్భంగా కూల్ డ్రింక్స్ బండి వ్యాపారి శ్రీనివాసులు స్థానిక గ్రంథాలయానికి చెస్ బోర్డును విరాళంగా అందించారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా చిన్నారుల్లో పఠనాసక్తి, మానసిక వికాసం పెంపొందించేందుకు గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ, నేటి కాలంలో చిన్నారులు ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లకే పరిమితమవుతున్నారని, అలాంటి పరిస్థితుల్లో పుస్తక పఠనం, మేధోపరమైన ఆటల…


