భారత్‌పై ఆంక్షలు పెట్టినవారికే దెబ్బ
పశ్చిమదేశాలకు పుతిన్ చురకమాస్కో: భారత్‌పై ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తే… అవి వారికే తిప్పికొడతాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ పశ్చిమాసియా దేశాలకు హెచ్చరించారు. ‘భారత్ సార్వభౌమాధికార దేశం. ప్రధాని మోదీ నాయకత్వంలోని భారత్‌కు ఆంక్షల పేరిట ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే…అవి వారికే ఎదురుదెబ్బలవుతాయి. భారతదేశానికి బయటి నుంచి ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినప్పటికీ…తన జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగానే వ్యవహరించిందని పుతిన్ వ్యాఖ్యానించారు. రష్యాతో భారత్ సంబంధాలు ఎప్పటికీ కొనసాగుతాయన్నారు. ‘భారత ప్రజలకు అనుకూలమైన ఉత్పత్తులను ఎంచుకోవడానికి ఆ…


