కానిస్టేబుల్ మసూద్ వలి ఘన సత్కారం..
అనంతపురం ట్రాఫిక్ పోలీసుగా బదిలీ.. విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మసూద్ వలి అనంతపురం ట్రాఫిక్ పోలీస్ విభాగానికి బదిలీ అయ్యారు.గత ఐదున్నర సంవత్సరాలుగా నార్పల పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన మసూద్ వలి తన సేవా కాలంలో క్రమశిక్షణతో పాటు ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించి మంచి గుర్తింపు పొందారు. నేర నియంత్రణ, కేసుల దర్యాప్తు సహకారం, అలాగే స్టేషన్ పనుల్లో సమర్థవంతంగా…


