10th Class Toppers: రాష్ట్రం మొత్తానికి దిమ్మతిరిగే గిఫ్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే.. ఆ జిల్లా టెన్త్ టాపర్లకు అరుదైన బహుమతి.. అదేంటో తెలిస్తే షాక్ అవుతారు.. | చిత్తూరు వార్తలు (Chittoor News)
Last Updated:May 03, 2026 10:19 AM IST శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, స్టేట్ టాపర్లు జస్మిత, సాయి పూజిత, మోహిత్ చరణ్‌లకు ఒక్కొక్కరికి 3 సెంట్ల భూమి బహుమతిగా ప్రకటించి సంచలనం సృష్టించారు News18 శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పదో తరగతి టాపర్లకు ప్రకటించిన బహుమతి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్ద సంచలనంగా మారింది. సాధారణంగా ఎవరైనా విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిస్తే వారికి…


