Last Updated:
Nagmani Myth vs Reality: సర్ప-నాగిన్ సినిమాలు, టీవీ సీరియల్స్ ప్రజల మనస్సులలో ‘నాగమణి’ గురించి అనేక అపోహలు,మూఢనమ్మకాలను సృష్టించాయి. పాములకు శక్తినిచ్చే ఏదో ఒక అద్భుత రత్నం ఉందని చాలా మంది నమ్ముతారు.అయితే వన్యప్రాణి నిపుణుడు డాక్టర్ డి. ఎస్. శ్రీవాస్తవ దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు.


