పిఠాపురంలో నెలకొన్న అంతర్గత విభేదాలను పార్టీ అధిష్ఠానం పరిశీలించి పరిష్కరిస్తుందని నాగబాబు తెలిపారు. అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలను క్రమశిక్షణతో అమలు చేస్తామని చెప్పారు. తమ నాయకుడు చెప్పిందే తుది నిర్ణయమని నాగబాబు స్పష్టం చేశారు.
Source link