Tamarind Business | చింతపండు వ్యాపారం.. మహిళలకు వేలాది ఉద్యోగాలు | Rayalaseema | #local18v



రాయలసీమ ప్రాంతంలో చింతపండు వ్యాపారం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి వాతావరణం చింత చెట్ల పెరుగుదలకు నాణ్యమైన దిగుబడికి అనుకూలంగా ఉండటంతో, ఇది ఒక ప్రధాన వాణిజ్య పంటగా మారింది. అయితే సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతంలో ఉన్న బాదుల్లా అనే చింతపండు వ్యాపారి గత 30 సంవత్సరాలుగా ఈ వ్యాపారంలో ఉన్న ఒడిదుడుకలను మహిళలకు ఈ రంగంలో ఉన్న ఉపాధి అవకాశాలను లోకల్ 18 తెలిపారు.#tamarindbusiness #rayalaseema #apnews



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *