Unseasonal rains hit farmers in north coastal AP | ఉత్తరాంధ్రలో అకాల వర్షాలు



ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో ఉరుములు పిడుగులతో అకాల వర్షాలు కురిసి ప్రజలకు ఉపశమనం కలిగించినా పంటలు దెబ్బతిని రైతులు నష్టాలు ఎదుర్కొంటున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *