5. ప్రపంచ దేశాల్లో గుర్తింపు: ఆయన అంతర్జాతీయ వేదికలపై ఆంధ్రప్రదేశ్‌ను ప్రమోట్ చేస్తున్నారు. 2026లో బీటీ డేవోస్‌లో పాల్గొని, ఇన్‌క్లూసివ్ గ్రోత్, ఫ్యూచరిస్టిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడారు. ప్రపంచ నాయకులు చంద్రబాబును గుర్తిస్తారు. 1990లలోనే అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ని హైదరాబాద్‌కి రప్పించిన నేత చంద్రబాబు. తన మాటతీరు, చర్చల ద్వారా.. ప్రపంచ దేశాల అధినేతలను ఆకర్షించి, ఇండియాలో, తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేలా చెయ్యడంలో చంద్రబాబు తన మార్క్ చూపిస్తున్నారు.



