మిషన్ మోడ్‌లో ధాన్యం సేకరణ – Visalaandhra
. రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలి. నిర్లక్ష్యాన్ని సహించేది లేదు. కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో ప్రత్యక్షంగా పర్యవేక్షించాలి. వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్ విశాలాంధ్ర-హైదరాబాద్: మిషన్ మోడ్‌లో పని చేసి రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం సీఎం తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ, పురోగతిపై వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు. వివిధ జిల్లాల్లో…


