ట్రంప్‌కు సరేండర్ అయిన మోడీ సీపీఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ
విశాలాంధ్ర బ్యూరో కర్నూలు : నరేంద్రమోడీ అమెరికా అద్యక్షుడు ఏది చేపితే అది సరే అంటు అయనకు సరెండర్ అయ్యారని, దేశ ఆర్థిక వ్యవస్థను దిగజార్చి ,దేశాన్ని అప్పులపాలు చేసి దేశ ప్రతిష్టను దెబ్బతీశారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సీఆర్ భవన్‌లో ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవలన నరేంద్రమోడీ హైదరాబాద్‌కు వచ్చినపుడు కరోన సమయం వలే వర్క్‌ఫర్ ీVAం చేయాలని,పెట్రోల్, డీజీల్, గ్యాస్‌వాడకం తగ్గించాలని చెప్పడం దుర్మార్గమన్నారు….


