కొరటాల శివతో బాలకష్ణ – Visalaandhra


హైదరాబాద్: ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకష్ణ అభిమానులకు కొత్త కబులు వినిపించేందుకు సిద్దపడుతున్నారు. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్ప్పుడు దీనితో పాటే మరో చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం దర్శకుడు కొరటాల శివతో చేతులు కలుపుతున్నట్లు సమాచారం. ఇటీవల ఆయనకు యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ, విజయ్ కనకమేడల కథలు వినిపించినట్లు తెలిసింది. కానీ…ఇప్ప్పుడు తదుపరి సినమా కోసం కొరటాలకు పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఇప్పటికే ఈ ప్రెజెక్టుకు సంబంధించిన చర్చలు పూర్తయ్యాయని, సుధాకర్ చెరుకూరి దీన్ని నిర్మించనున్నారని, అతి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడుతోందని సినీవర్గల సమాచారం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *