అమరావతి రాజధానిగా కొత్త మ్యాప్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి శాశ్వత హోదా కల్పిస్తూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా కొత్త మ్యాప్‌ను విడుదల చేశాయి. దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఒక రాష్ట్ర రాజధానిని ఖరారు చేస్తూ పార్లమెంట్‌లో చట్టం చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు-2026కు పార్లమెంట్ ఆమోదం తెలపడంతో, అమరావతికి తిరుగులేని అధికారిక హోదా దక్కింది. 2024 జూన్ 2 నుండి ఇది అమల్లోకి వచ్చేలా చట్టం చేయడం గమనార్హం. దీంతో గత కొన్నేళ్లుగా సాగుతున్న ఃమూడు…

Read More

విజయవాడ కోర్టు భవనంలో నిలిచిన లిఫ్ట్..లిఫ్ట్‌లో చిక్కుకున్న లాయర్లు..

విజయవాడ నగరంలోని కోర్టులో గురువారం హై టెన్షన్ నెలకొంది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కోర్టు భవనంలో లిఫ్ట్ ఆగిపోయింది. ఏడు, ఎనిమిది అంతస్తుల మధ్య నిలిచిన లిఫ్ట్‌లో 6గురు లాయర్లు చిక్కుకుపోయారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరించినప్పటికీ లిఫ్ట్ కదలలేదు. సమాచారం అందిన వెంటనే ఫైర్ సర్వీస్, పోలీస్ అధికారులు కోర్టు కాంప్లెక్స్‌ వద్దకు చేరుకున్నారు. లిఫ్ట్ మెయింటెనిన్స్ సిబ్బందిని కూడా అధికారులు పిలిపించారు. చివరకు అతికష్టం మీద లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ఐదుగురు లాయర్లను ఫైర్ సిబ్బంది క్షేమంగా…

Read More

బెంగాల్ ముర్షిదాబాద్‌లో పోలింగ్ వేళ బాంబు దాడి.. పలువురికి గాయాలు

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.నవడా ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు క్రూడ్ బాంబు విసిరినట్లు సమాచారం.ఈ ఘటనలో పలువురు గాయపడగా, ఓటర్లు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. అయితే గాయపడిన వారి సంఖ్య, వారి ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత లేదు. పోలింగ్‌కు ముందు రాత్రి రాయ్‌పూర్ గ్రామంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), సీపీఐ(ఎం) కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. రెండు దశల్లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలుఈ…

Read More

‘ఇక అమెరికాను వీడి వెళ్లిపోదాం ’.. 40శాతం మంది భారతీయుల ఆలోచన ఇదే…

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో దఫా పాలనలో అమలు చేస్తున్న విధానాలు దేశవ్యాప్తంగా వ్యతిరేకతను రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా అమెరికన్లకు మాత్రమే అనే నినాదం వలసదారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల్లో విదేశీ సంతతి పౌరులు అమెరికాను విడిచిపెట్టే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. అమెరికా నుంచి శాశ్వతంగా వెళ్లిపోవాలని ప్రతి పది మంది ఇండియన్‌-అమెరికన్లలో నలుగురు ఆలోచిస్తున్నట్లు తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది. అమెరికాలో జీవన విధానం, ప్రభుత్వ నిర్ణయాలపై కార్నెగీ ఎండోమెంట్‌ నిర్వహించిన…

Read More

శత వసంతాల సరస్వతీ నిలయం – Visalaandhra

భైరవపట్నం జడ్పీ ఉన్నత పాఠశాలలో ముగిసిన శతాబ్ధి వేడుకలుస్ఫూర్తి నింపిన పూర్వ విద్యార్థుల సందేశాలుఅలరించిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలువిశాలాంధ్ర-విజయవాడ: సరస్వతీ నిలయంలో శత వసంతోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల నిర్వహణ కమిటీ పర్యవేక్షణలో ఉపాధ్యాయులు, గ్రామస్థుల సహాయ సహకారాలతో మూడు రోజుల పాటు నిర్వహించిన శతాబ్ధి వేడుకలు గురువారం ముగిశాయి. 1926, బ్రిటీష్ పాలనలో ఏలూరు జిల్లా (పూర్వపు కష్ణా) మండవల్లి మండలం భైరవపట్నంలో మండల పరిషత్ పాఠశాలగా అంకురార్పణ జరిగింది. దినదిన పరివర్తనతో నేడు…

Read More

ప్రశాంతంగా సాగుతోన్న రెండు రాస్ట్రాల ఎన్నికలు…

9 గంటలకు తమిళనాడులో 17.69, బెంగాల్‌లో 18.76 శాతం ఓటింగ్ నమోదు చెన్నై/ కోల్‌కతా: తమిళనాడు, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు గురువారం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్‌లో తొలివిడతలో భాగంగా 152 స్థానాల్లో పోలింగ్ నడుస్తుండగా… తమిళనాడులో మొత్తం 234 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి గంటల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం తొమ్మిది గంటల వరకు తమిళనాడులో 17.69 శాతం, పశ్చిమబెంగాల్‌లో 18.76 శాతం ఓటింగ్ నమోదైంది.తమిళనాడు ఓటింగ్‌లో పాల్గొన్న…

Read More

హోర్మూజ్‌ను తెరిచేందుకు ఆరు నెలలు: పెంటగాన్

తప్పని చమురు మంటలు తప్పవా! వాషింగ్టన్: చమురు రవాణాకు కీలకమైన హోర్మూజ్ జలసంధి పూర్తిగా తెరిచేందుకు కనీసం ఆరు నెలలైనా పడుతుందని తాజాగా పెంటగాన్ తన నివేదికలో పేర్కొంది. పశ్చిమాసియాలో యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న సంగతి విధితమే. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ, శాంతిచర్చల కోసం కొనసాగుతోన్న దౌత్య ప్రయత్నాలతో…ఈ సమస్యకు త్వరలోనే ముగింపు లభిస్తుందని అంతా భావించారు. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితులు గమనిస్తుంటే… మరో ఆరు నెలలు కొనసాగొచ్చని అంచనా. పెంటగాన్,…

Read More

మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎవరూ వ్యతిరేకం కాదు

2023 పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించారుఆ బిల్లు లోని డీలిమిటేషన్ తో ముడిపెట్టిన అంశాన్ని సవరణ చేయాలి …అమరావతి రాజధాని నీ ఫ్రీ జోన్ గా ఏర్పాటు చేయాలి…సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్విశాలాంధ్ర అనంతపురం టౌన్ : పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని, మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎవరూ వ్యతిరేకం కాదని నూతనంగా తీసుకువచ్చినటువంటి దక్షిణాది ఈశాన్య రాష్ట్రాలకు అన్యాయం చేసే కుట్రపూరిత బిల్లుకు వ్యతిరేకమని, దానితోపాటు డిలిమిటేషన్ బిల్లుకు…

Read More

పెన్నహోబిలం దేవస్థానంలో బహిరంగ వేలం వాయిదా

– తలనీలాల హక్కు రూ.1.61 లక్షలకు ఖరారు విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ మండలం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో బుధవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో బహిరంగ వేలాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శాఖ ఇన్స్పెక్టర్ కె. రాణి, ఆలయ కార్య నిర్వహణ అధికారి సాకే రమేష్ బాబు మరియు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు పర్యవేక్షించారు. దేవస్థానంలో కలగలపు బియ్యం బేడలు విక్రయించుకునే హక్కుకు నిర్వహించిన బహిరంగ వేలంలో…

Read More

అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీతలు మీనుగా గోపాల్, మంగే రమేష్ బాబులను బుధవారం ఉరవకొండలో ఘన సన్మానించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బహుజన నాయకుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. దళిత గిరిజనుల హక్కుల సాధన సమితి వ్యవస్థాపకుడు మీనుగా గోపాల్, రాష్ట్ర చర్మకారుల ప్రధాన కార్యదర్శి మంగే రమేష్ బాబులను పూలమాలతో సత్కరించి, శాలువాలు కప్పి, స్వీట్లు పంచి అభినందించారు. సమాజానికి…

Read More