Bike Fire Incident: కొడుకు జల్సాలకు తండ్రి చెక్.. నడిరోడ్డుపై బైక్ తగలబెట్టిన ఆటో డ్రైవర్! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)
Last Updated:Apr 27, 2026 11:32 AM IST విశాఖపట్నం పెందుర్తిలో ఆటో డ్రైవర్ తండ్రి, కొడుకు నిర్లక్ష్య డ్రైవింగ్, వరుస చలానాలు, ప్రమాదాలపై ఆవేదనతో అప్పు చేసి కొనిచ్చిన బైక్‌ను తానే తగలబెట్టాడు News18 విశాఖపట్నం జిల్లా పెందుర్తి పరిధిలో చోటుచేసుకున్న ఒక వినూత్న సంఘటన ప్రస్తుతం స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. సాధారణంగా పిల్లలు అడిగింది కాదనకుండా కొనిచ్చే తండ్రులు మనకు కనిపిస్తారు, కానీ తన కొడుకు విచ్చలవిడితనాన్ని కట్టడి చేసేందుకు తాను ఎంతో…


