Heavy Rains: ఏపీకి వర్ష సూచన.. రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక! |
Last Updated:May 02, 2026 8:26 AM IST ఏపీలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉమ్మడి గోదావరి, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు, ప్రజలకు ఎండ నుంచి ఉపశమనం, మామిడి రైతులకు నష్టం, వాతావరణ శాఖ మరిన్ని వర్షాల హెచ్చరిక Source link


