తొలగని అనిశ్చితి
ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నరు ససేమిరా . పూర్తి మెజారిటీ ఉండాల్సిందేనంటూ పట్టు. కోర్టును ఆశ్రయించనున్న విజయ్. కొనసాగుతున్న రిసార్టు రాజకీయాలు. టీవీకేకు అవకాశమివ్వాలని సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ డిమాండ్. మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం: అన్నాడీఎంకే చెన్నై: తమిళనాట రాజకీయాలు ఉత్కంఠ పెంచుతున్నాయి. విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నరు అంగీకరించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకున్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్ (118 సీట్లు) చేరుకోలేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటులో అడ్డంకులు…


