కడపలో రూ.2,400 కోట్లతో 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణం..
రేపు ప్రారంభించనున్న మంత్రి నారా లోకేశ్రాయలసీమ అభివృద్ధికి కొత్త దిశగా పునరుత్పాదక ఇంధన రంగంలో మరో కీలక అడుగు పడింది.ప్రముఖ హరిత విద్యుత్ సంస్థ ఎస్‌ఏఈఎల్ సోలార్ పవర్ కంపెనీ వైఎస్సార్ కడప జిల్లాలో తన అనుబంధ సంస్థల ద్వారా రూ.2,400కోట్ల పెట్టుబడితో రెండు ప్రాంతాల్లో 600మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టులను శుక్రవారం కొండాపురం మండలం టి.కోడూరు గ్రామం వద్ద మంత్రి నారా లోకేశ్ ప్రారంభించనున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల…


