Ap Politics | చంద్రబాబు vs పవన్.. కూటమిలో రచ్చ రచ్చ! | #local18V

ఏపీ కూటమి పార్టీలో కొంపటి మొదలైందా? ముఖ్యంగా బిజెపి పార్టీ పక్కన పెడితే,జనసేన తెలుగుదేశం పార్టీల మధ్య విభేదాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయా? బయటపడిన నియోజకవర్గాలు కొన్ని అయితే,బయటపడని నియోజకవర్గాలు ఇంకెన్ని?అధినేత పోటీ చేసిన నియోజకవర్గంలోనే కాదు, చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. తాజాగా సెల్ ఫోన్ పంపనీలో మా అధినేత ఫోటో ఏది అంటూ జనసేన పార్టీకి సంబంధించిన నేతలు తిరుగుబాటు చేశారు. నిజానికి అక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా జనసేన ఎమ్మెల్యే కావడం ఆశ్చర్యానికి…

Read More

Ananthapuram Incident | గడ్డివాముకు నిప్పు పెట్టిన నిందితుడు అరెస్ట్!

పెద్దవడుగూరు గ్రామంలో వరుసగా గడ్డివాములకు నిప్పుపెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేసిన నిందితుడు సుధాకర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారం రోజులుగా పశువులకు ప్రాణాధారమైన గడ్డి నిల్వలను దహనం చేసిన ఘటనలతో ఆగ్రహించిన వందలాది మంది రైతులు పోలీస్ స్టేషన్కు చేరుకుని నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. Source link

Read More

Leopard Panic in Chittoor | చిత్తూరులో చిరుత కలకలం..!

చిత్తూరు నగర నడిబొడ్డున చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. నగరానికి సమీపంలోని దొడ్డిపల్లి ప్రాంతంలోని జగనన్న లేఔట్లో గత మూడు రోజులుగా చిరుత పులి సంచరిస్తుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నివాస ప్రాంతంలో చిరుత పులి కనిపించడం వల్ల ప్రజలు ఇళ్ల బయటకు రావడానికి కూడా వెనుకాడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిరుత సంచారం సమాచారం బయటకు రావడంతో పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.#Chittoor #Leopard…

Read More

Aunty Honey Trap Case: డబ్బు కోసం మరో ఆంటీ గలీజు పనులు.. ధనవంతుల్ని బకరాల్ని చేసిన ఖిలాడీ లేడీ

Honey Trap Case: తెలుగు రాష్ట్రాల్లో ఈమధ్య కాలంలో హనీట్రాప్ కేసులు ఎక్కువైపోయాయి. ఆ మధ్య నెల్లూరులో ఓ లేడీ డాన్ తన రాజకీయ పలుకుబడితో జైలుశిక్ష అనుభవిస్తున్న ఖైదీతో ఆసుపత్రిలో రొమాన్స్ చేసిన ఘటన మర్చిపోక ముందే మరో లేడీ డజాన్ అనంతపురంలో హనీట్రాప్ పేరుతో పెద్ద రాచకార్యమే వెలగబెట్టి జైలుపాలైంది. ఈకేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న లేడీ డాన్‌ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. Source link

Read More

Mobile Phones Recovery: రూ.9 కోట్లు 55 లక్షల 40 వేలు విలువైన 4607 సెల్ ఫోన్లను రికవరీ.. మన పోలీసులు వాటిని ఏం చేశారో తెలుసా..? | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 23, 2026 10:58 AM IST Mobile Phones Recovery: చిత్తూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ రికవరీ మేళాలో సుమారు రూ.1 కోటి 20 వేల విలువైన 501 సెల్ ఫోన్లను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. + Mobile Phones Recovery Mobile Phones Recovery: చిత్తూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ రికవరీ మేళాలో సుమారు రూ.1 కోటి 20 వేల విలువైన 501 సెల్ ఫోన్లను తిరిగి…

Read More

Buddhist Ruins: గుహలో బయటపడ్డ బౌద్ధ స్తూపాలు, కట్టడాలు.. మరో టూరిస్ట్ ప్లేసుగా మారిన గెడ్డపాలెం విలేజ్

Buddhist Ruins: అనకాపల్లి జిల్లాలో క్రీస్తుపూర్వం నాటి బౌద్ధుల కట్టడాలు బయటపడ్డాయి. నాలుగు ద్వారాలు తెరిచి ఉండే బౌద్ధ రామాలు దర్శనమివ్వడంతో ఇంతకాలం గ్రామం మధ్యలో ఉన్న కొండపై ఇంత చక్కని చరిత్ర ఉందా అంటూ ఊరి జనం ఆశ్చర్యపోతున్నారు. Source link

Read More

ReNew: నేడు అనకాపల్లిలో రూ.5,400 కోట్ల రెన్యూ మెగా సోలార్ యూనిట్‌కు చంద్రబాబు భూమిపూజ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం జె.చింతువా పంచాయతీలోని గాజిరెడ్డిపాలెం గ్రామంలో ఈ భారీ ప్రాజెక్టు స్థాపనకు సీఎం చంద్రబాబు నేడు భూమిపూజ చేయనున్నారు. రెన్యూ ఎనర్జీ గ్లోబల్ పీఎల్‌సీ సబ్సిడియరీ రెన్యూ ఫోటోవోల్టాయిక్స్ ఏర్పాటు చేసే ఈ 6 గిగావాట్ సోలార్ ఇంగాట్-వేఫర్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌కు రూ.5,400 కోట్ల పెట్టుబడి ఉంది. ఇందులో రూ.4,200 కోట్లతో 6 గిగావాట్ సోలార్ యూనిట్, రూ.1,200 కోట్లతో 125 మెగావాట్ హైబ్రిడ్ క్యాప్టివ్ రిన్యూవబుల్ పవర్ ప్రాజెక్టు ఉన్నాయని డెక్కన్…

Read More

NTR District: మరణంలోనూ వీడని బంధం.. అనారోగ్యం, ఒంటరితనంతో దంపతుల ఆత్మహత్య | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 23, 2026 5:17 AM IST అనారోగ్య సమస్యలు, వయో భారం, తోడుగా ఉండాల్సిన పిల్లలు దూరంగా ఉండటంతో కలిగిన మనోవేదన ఆ వృద్ధ దంపతులను బలవన్మరణానికి పురికొల్పింది. ప్రతీకాత్మక చిత్రం NTR District: జీవితాంతం ఒకరికొకరు తోడుగా నిలిచిన ఆ దంపతులు, మరణంలోనూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. అనారోగ్య సమస్యలు, వయో భారం, తోడుగా ఉండాల్సిన పిల్లలు దూరంగా ఉండటంతో కలిగిన మనోవేదన ఆ వృద్ధ దంపతులను బలవన్మరణానికి పురికొల్పింది. కంచికచర్ల…

Read More

Hyderabad: పిల్లల కిడ్నాప్ ముఠా గుట్టురట్టు.. యాచకులు, సంచార జాతుల బిడ్డలే లక్ష్యం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 23, 2026 5:04 AM IST పసిపిల్లలను అపహరించి, సంతానం లేని దంపతులకు విక్రయిస్తున్న ముగ్గురు మహిళల ముఠాను పెనమలూరు పోలీసులు అరెస్టు చేశారు. ప్రతీకాత్మక చిత్రం Hyderabad: సమాజంలో అత్యంత నిస్సహాయ స్థితిలో ఉండే వారిని ఆసరాగా చేసుకుని, అడ్డదారిలో డబ్బు సంపాదించాలనుకున్న ఒక కిరాతక ముఠా ఉదంతం కృష్ణా జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పసిపిల్లలను అపహరించి, సంతానం లేని దంపతులకు విక్రయిస్తున్న ముగ్గురు మహిళల ముఠాను పెనమలూరు పోలీసులు అరెస్టు చేశారు….

Read More

Black Panther: నక్క కాదు కుక్క కాదు..! విశాఖ జూలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారిన వైల్డ్ యానిమల్ |

Last Updated:Apr 22, 2026 12:25 PM IST Black Panther: విశాఖ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ జంతు కుటుంబంలో మరొక ముఖ్యమైన జంతువు చేరింది. ప్రస్తుతం ఉన్న జంతువులది ఒక లెక్క. ఇప్పుడు ఆ కుటుంబంలో చేరిన జంతువుది మరో లెక్క. నల్లటి రంగుతో, భీకరమైన శబ్దాలతో, అందానికి కేరాఫ్ అడ్రస్ గా బ్లాక్ పాంథర్ విశాఖ జూ పార్క్ సందడి చేస్తుంది. Source link

Read More