Last Updated:
Black Panther: విశాఖ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ జంతు కుటుంబంలో మరొక ముఖ్యమైన జంతువు చేరింది. ప్రస్తుతం ఉన్న జంతువులది ఒక లెక్క. ఇప్పుడు ఆ కుటుంబంలో చేరిన జంతువుది మరో లెక్క. నల్లటి రంగుతో, భీకరమైన శబ్దాలతో, అందానికి కేరాఫ్ అడ్రస్ గా బ్లాక్ పాంథర్ విశాఖ జూ పార్క్ సందడి చేస్తుంది.


