Aunty Honey Trap Case: డబ్బు కోసం మరో ఆంటీ గలీజు పనులు.. ధనవంతుల్ని బకరాల్ని చేసిన ఖిలాడీ లేడీ



Honey Trap Case: తెలుగు రాష్ట్రాల్లో ఈమధ్య కాలంలో హనీట్రాప్ కేసులు ఎక్కువైపోయాయి. ఆ మధ్య నెల్లూరులో ఓ లేడీ డాన్ తన రాజకీయ పలుకుబడితో జైలుశిక్ష అనుభవిస్తున్న ఖైదీతో ఆసుపత్రిలో రొమాన్స్ చేసిన ఘటన మర్చిపోక ముందే మరో లేడీ డజాన్ అనంతపురంలో హనీట్రాప్ పేరుతో పెద్ద రాచకార్యమే వెలగబెట్టి జైలుపాలైంది. ఈకేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న లేడీ డాన్‌ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *