పెద్దవడుగూరు గ్రామంలో వరుసగా గడ్డివాములకు నిప్పుపెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేసిన నిందితుడు సుధాకర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారం రోజులుగా పశువులకు ప్రాణాధారమైన గడ్డి నిల్వలను దహనం చేసిన ఘటనలతో ఆగ్రహించిన వందలాది మంది రైతులు పోలీస్ స్టేషన్కు చేరుకుని నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
Source link


