Ap Politics | చంద్రబాబు vs పవన్.. కూటమిలో రచ్చ రచ్చ! | #local18V



ఏపీ కూటమి పార్టీలో కొంపటి మొదలైందా? ముఖ్యంగా బిజెపి పార్టీ పక్కన పెడితే,జనసేన తెలుగుదేశం పార్టీల మధ్య విభేదాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయా? బయటపడిన నియోజకవర్గాలు కొన్ని అయితే,బయటపడని నియోజకవర్గాలు ఇంకెన్ని?అధినేత పోటీ చేసిన నియోజకవర్గంలోనే కాదు, చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. తాజాగా సెల్ ఫోన్ పంపనీలో మా అధినేత ఫోటో ఏది అంటూ జనసేన పార్టీకి సంబంధించిన నేతలు తిరుగుబాటు చేశారు. నిజానికి అక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా జనసేన ఎమ్మెల్యే కావడం ఆశ్చర్యానికి గురి చేసింది, పిఠాపురంలో చంద్రబాబు ఫోటో కోసం వర్మ అధికారులు నిలదీయగా, ఆ నియోజకవర్గంలో జనసైనికులు మా అధినేత ఫోటో ఏది అంటూ రచ్చరచ్చ చేశారు ఇంతకీ అలాంటి పరిస్థితి మరలా ఎక్కడ దాపరించింది ఒకసారి క్లుప్తంగా చూద్దాం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *