CCTV Installation Course: ఫ్రీగా CCTV ఇన్‌స్టాలేషన్ మెయింటెనెన్స్ కోర్సు.. కెరియర్ సెట్ అయ్యే జాబ్, బిజినెస్ ఛాన్స్ | జాబ్స్ & ఎడ్యుకేషన్
Last Updated:Apr 23, 2026 1:05 PM IST CCTV Installation Course: ప్రస్తుత కాలంలో భద్రత పర్యవేక్షణ కోసం CCTV (క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్) కెమెరాలు ఒక విలాసం కోసం కాదు. అది ఒక కనీస అవసరంగా మారిపోయాయి. నగరాల్లోనే కాకుండా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీటి వినియోగం పెరగడంతో సీసీటీవీలకు ప్రాధాన్యత పెరుగుతోంది. అందులే CCTV కెమెరా ఇన్‌స్టాలేషన్ మెయింటెనెన్స్ కోర్సును ఉచితంగా అందించడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగఅవకాశాల కల్పనకు…


