Buddhist Ruins: అనకాపల్లి జిల్లాలో క్రీస్తుపూర్వం నాటి బౌద్ధుల కట్టడాలు బయటపడ్డాయి. నాలుగు ద్వారాలు తెరిచి ఉండే బౌద్ధ రామాలు దర్శనమివ్వడంతో ఇంతకాలం గ్రామం మధ్యలో ఉన్న కొండపై ఇంత చక్కని చరిత్ర ఉందా అంటూ ఊరి జనం ఆశ్చర్యపోతున్నారు.
Source link
Buddhist Ruins: గుహలో బయటపడ్డ బౌద్ధ స్తూపాలు, కట్టడాలు.. మరో టూరిస్ట్ ప్లేసుగా మారిన గెడ్డపాలెం విలేజ్


