మోదీకి ఒట్టేసి చెప్పా: అన్నా లెజినోవా
హైదరాబాద్: మోదీకి తాను ఒక ప్రామిస్ చేసినట్లు పవన్ భార్య అన్నా లెజినోవా పోస్ట్ పెట్టారు. ప్రధాని హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఆదివారం జూబ్లీహిల్స్‌లోని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లిన విషయం తెలిసిందే. పవన్, ఆయన సతీమణి అన్నా కొణిదెల ప్రధానికి సాదర స్వాగతం పలికారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పవన్ ఆరోగ్యంపై ప్రధాని ఆరా తీశారు. తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈసందర్భంగా పవన్ కుటుంబంతో కొంత సమయాన్ని…


