Chandrababu: AI నుంచి సెమీకండక్టర్ల వరకు.. భారత భవిష్యత్తుపై చంద్రబాబు మాస్టర్ ప్లాన్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:May 11, 2026 5:11 PM IST సీఐఐ వార్షిక సదస్సులో నారా చంద్రబాబు నాయుడు, సీఐఐ పాత్రను కొనియాడుతూ, సంస్కరణలు, AI, క్లీన్ ఎనర్జీ ప్రాధాన్యం, నరేంద్ర మోదీ జాతీయ మిషన్‌కు మద్దతు కోరారు. News18 భారతదేశ పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించడంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) ఒక అద్భుతమైన వేదిక అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా నిర్వహించిన సీఐఐ వార్షిక…


