ఎండల్లో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు రిలీఫ్.. బీచ్ రోడ్డుపై ప్రత్యేక ఫాగింగ్ వాహనం! Visakhapatnam mist cannon. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)
Last Updated:May 24, 2026 10:41 PM IST విశాఖలో తీవ్రమైన ఎండల మధ్య, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఆర్కే బీచ్ రోడ్, రైల్వే స్టేషన్ రోడ్డులో మిస్ట్ కానన్ వాహనంతో చల్లని నీటి జల్లులు పిచికారీ చేస్తూ ప్రజలకు ఉపశమనం అందిస్తోంది News18 విశాఖ నగరం ప్రస్తుతం భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు పెరుగుతున్న ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచే వేడి గాలులు వీచడంతో రోడ్లపైకి…


