ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రి (Rajahmundry) లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన బ్లీచింగ్ పౌడర్ గోడౌన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గోడౌన్లో భారీ ఎత్తున నిల్వ ఉంచిన రసాయనాలు, బ్లీచింగ్ పౌడర్ కారణంగా మంటలు ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి.#Rajahmundry #fireaccident #apnews
Source link


