ధర్మవరం వార్డుల పునర్విభజనలో అక్రమాలు – Visalaandhra
– తుంపర్తి కాలనీకి న్యాయం చేయాలి..విశాలాంధ్ర ధర్మవరం;;మున్సిపాలిటీ విడుదల చేసిన వార్డుల పునర్విభజన ప్రాథమిక నోటిఫికేషన్‌లో తీవ్ర లోపాలు, రాజ్యాంగ విరుద్ధ అంశాలు ఉన్నాయని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) జిల్లా అధ్యక్షులు, ధర్మవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ సాకే వినయ్ కుమార్ తెలిపారు. ధర్మవరంలో నిర్వహించిన ఉమ్మడి ప్రజా సంఘాల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వార్డుల వారీ జనాభా పట్టికను బహిర్గతం చేయకుండా వార్డుల సరిహద్దులు నిర్ణయించడం వల్ల ఎస్సీ, బీసీ రిజర్వేషన్లకు తీవ్ర నష్టం జరిగే…


