ఏపీలో రోహిణి కార్తె ప్రభావం ప్రారంభమైంది, ఎండాకాలంలో రోహిణి కార్తె ప్రభావం పది నుంచి 14 రోజులు ఉంటుందని చెప్పుకోవచ్చు, ఎండాకాలంలోనే సాధారణ రోజుల మించి, ఈ రోహిణి కార్తె రోజుల్లో బానుడి ప్రతాపం అత్యధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అందుకే రోహిణి కార్తిలో రోళ్లు కూడా బద్దలేసిపోతాయి అంటూ సామెతగా పెద్దలు చెబుతూ ఉంటారు, ఈ రోహిణి కార్తె సంబంధించి మే 25వ తేదీ నుంచి జూన్ 8 వరకు దీని ప్రభావం అత్యధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది, రోహిణి కార్తె రావకముందే 45 డిగ్రీలు వరకు ఉష్ణోగ్రతలు ఏపీలో అనేక ప్రాంతాల్లో నమోదయ్యాయి, ఇక రోహిణి కార్తె ప్రభావంతో ఈ ఉష్ణోగ్రత అంతకంత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది#rohinikarte #heatwave #apnews
Source link


