Gangamma Goddess Head | 6 అడుగుల గంగమ్మ తల్లి శిరస్సు.. భక్తులకు గూస్బంప్స్ ఖాయం



అమ్మవారిజాతరలకు పెట్టిన పేరు చిత్తూరు జిల్లా, జాతరలు వస్తే చాలు ఆయ ప్రాంతాల్లో ఆచార అలవాట్లు,సంస్కృతి సాంప్రదాయాలు,కట్టు బాట్లతో జాతర వైభవం మిన్నట్టుకొంటుంది.కానీ ఇక్కడ జరిగే జాతర జిల్లాలోనే హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ స్పెషల్ చూసామంటే కళ్ళు చదరిపోవాల్సిందే.రాష్టంలోనే కాదు ప్రపంచంలోనే ఇలాంటి అమ్మవారి శిరస్సు ఎక్కడ లేదని భక్తులు లోకల్ 18 తో కొనియాడారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *