ఐటీఐ చదివి వ్యవసాయం వైపు అడుగులు..సేంద్రియ సాగుతో 23 రోజుల్లోనే భారీగా లాభాలు
రూ.ముప్ఫై వేల పెట్టుబడితో అద్భుతాలు..23 రోజుల్లో లక్షన్నర ఆదాయంయూపీకి చెందిన అఖిలేశ్ సక్సెస్ స్టోరీఖరీదైన చదువులు చదివి, నగరాల్లో ఐదంకెల జీతం కోసం క్యూ కట్టే రోజులివి. కానీ, ఆ యువకుడు మాత్రం కొలువుల కంటే సొంతూరి మట్టిలోనే ఎక్కువ లాభం ఉందని నమ్మాడు. కాలం చెల్లిన పద్ధతులకు స్వస్తి చెప్పి ఆధునిక సేంద్రియ సాగుతో కేవలం మూడు వారాల్లోనే ఊహించని విజయాన్ని అందుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని మౌ ప్రాంతానికి చెందిన అఖిలేష్ మౌర్య ఐటీఐ…


