Road Accident: అరగంటలో ఇంటికి చేరిపోతారు.. కానీ ఆ ఘోర రోడ్డు ప్రమాదం ఆపేసింది.. లారీని ఢీ కొని ఓకే కుటుంబంలో ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)
Last Updated:May 24, 2026 6:23 AM IST Road Accident: అనకాపల్లి జిల్లాలో ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లిన ఒకే కుటుంబం మినీ వ్యాన్ కశింకోట వద్ద లారీని ఢీకొని ఇద్దరు మృతి, ఆరుగురు గాయాలు, గ్రామాల్లో తీవ్ర విషాదం ప్రతీకాత్మక చిత్రం మరో అరగంటలో క్షేమంగా ఇళ్లకు చేరుకుంటారనుకున్న సమయంలో ఒకే కుటుంబానికి చెందిన వారి ఆధ్యాత్మిక యాత్ర విషాదాంతమైంది. అర్ధరాత్రి వేళ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆయా కుటుంబాల్లో తీరని చీకట్లను నింపింది….


