Ichchapuram: పొట్టకూటి కోసం వెళ్తే ప్రాణాలు తీసిన యుద్ధం.. రష్యాలో జరిగిన డ్రోన్ దాడిలో ఏపీ యువకుడు దుర్మరణం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:May 20, 2026 6:31 AM IST కన్న కొడుకు తిరిగి వస్తాడని ఆశగా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు, అతడి మరణవార్త పిడుగులా తగిలింది. ఈ దారుణ ఘటనతో సరిహద్దు గ్రామమైన మూడుబండలలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. రష్యాలో జరిగిన డ్రోన్ దాడిలో మృతి చెందిన రామయ్య Ichchapuram: ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (AOB) గ్రామాల్లోని ఒక పేద తెలుగు కుటుంబంలో తీరని చీకట్లను నింపింది. కుటుంబానికి…


