Kharif season farming: ఖరీఫ్‌కు సిద్ధమా..? ఇప్పుడే ఈ పనులు చేస్తే రైతులకు బంపర్ లాభాలు! | ట్రెండింగ్
Last Updated:May 19, 2026 3:39 PM IST ఖరీఫ్ సీజన్ ముందు భూమి లోతుగా దున్ని, కంపోస్ట్ సిద్ధం చేసి, నాణ్యమైన విత్తనాలు, ధృవీకరిత వరి, పప్పు, నూనెగింజల విత్తనాలు ముందుగానే సేకరించమని నిపుణుల సూచన News18 ఖరీఫ్ సీజన్ దగ్గరపడుతున్న వేళ రైతులకు ఇది అత్యంత కీలకమైన సమయమని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. మంచి వర్షాలు పడితేనే పంట బాగా వస్తుందనుకోవడం పొరపాటేనని, ముందస్తు సన్నాహాలే అసలు విజయానికి కారణమవుతాయని సూచిస్తున్నారు. ఇప్పటి నుంచే…


