రూ.1 కోటి విలువైన 500 మొబైల్స్ రికవరీ.. తిరుపతి పోలీసుల భారీ మొబైల్ రికవరీ మేళా! Tirupati police mobile recovery | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 19, 2026 6:55 PM IST తిరుపతి జిల్లా పోలీసులు 14వ దశ మొబైల్ రికవరీ మేళాలో రూ.1 కోటి విలువైన 500 ఫోన్లు బాధితులకు ఇచ్చారు, CEIR ద్వారా ఫిర్యాదులు, భద్రత సూచనలు ఇచ్చారు News18 మొబైల్ ఫోన్ ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అలాంటి ఫోన్ పోగొట్టుకుంటే అందులోని డేటా, బ్యాంకింగ్ యాప్స్, వ్యక్తిగత సమాచారం కారణంగా ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే, తిరుపతి జిల్లా…

Read More

దేశంపై పెద్ద ఆర్థిక తుపాను విరుచుకుపడుతుంది..

మోదీ విధానాలపై రాహుల్‌ గాంధీ ఫైర్‌దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ విదేశాల్లో పర్యటిస్తున్నారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. సొంత నియోజకవర్గమైన రాయ్‌బరేలీలో పర్యటించిన ఆయన చురువా హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దేశంలో సంక్షోభ పరిస్థితులు ఉన్నాయని.. ప్రజలను బయటకు వెళ్లొద్దని ప్రధాని పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఆయనేమో ప్రపంచమంతా చుట్టేస్తున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. ముందుముందు దేశంపై ఒక పెద్ద ఆర్థిక తుపాను…

Read More

Tipper lorry: టిప్పర్ లారీల దూకుడుకు బ్రేక్.. నడిరోడ్డుపై డ్రైవర్లకు వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే..! Andhra Pradesh tipper lorry accidents | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 19, 2026 8:34 PM IST ఆంధ్రప్రదేశ్‌లో టిప్పర్ లారీల వేగం, ఓవర్‌లోడ్‌పై ఆందోళన, కాకినాడ-కొవ్వూరు ప్రమాదం తర్వాత రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తనిఖీలు, హెచ్చరికలు, నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ ఆదేశం + News18 ఆంధ్రప్రదేశ్‌లో టిప్పర్ లారీల దూకుడు రోజురోజుకీ ప్రజల్లో భయాందోళనలు పెంచుతోంది. అధిక వేగం, ఓవర్‌లోడ్‌, రూల్స్ పట్టించుకోకుండా రోడ్లపై దూసుకెళ్తున్న ఈ భారీ వాహనాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఇటీవల కాకినాడ-కొవ్వూరు రహదారిపై జరిగిన ఘోర ప్రమాదంలో…

Read More

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు 21 నుంచి ప్రారంభం

నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు – మాల్ ప్రాక్టీస్‌పై కఠిన చర్యలు ప్రిన్సిపల్ కృష్ణమూర్తి విశాలాంధ్ర – ఉరవకొండ ( అనంతపురం జిల్లా) : ఉరవకొండ పట్టణంలో ఏర్పాటు చేసిన రెండు పరీక్ష కేంద్రాల్లో ఈ నెల 21వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉరవకొండ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు ఎం. కృష్ణమూర్తి తెలిపారు. మంగళవారం ఉరవకొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మొదటి…

Read More

Heatwave: ఈవారం రోజులు అసలు బయటకు రావద్దు.. ఆ జిల్లా ప్రజలకు కలెక్టర్ హెచ్చరిక |

Last Updated:May 19, 2026 6:55 PM IST Heatwave: ఏపీలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నేటి నుంచి అనగా ఈనెల 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఆయే జిల్లాలలో బానుడు ప్రతాపం అత్యధికంగా ఉంటుందని వాతావరణ శాఖతో పాటు ఆజిల్లా కలెక్టర్లు స్వయంగా ప్రకటించారు. ప్రతి మండలంలో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటూ తెలియజేశారు. + News18 Heatwave: ఏపీలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నేటి నుంచి అనగా…

Read More

లత్తవరం గ్రామంలో నూతన బోరు బావి ప్రారంభం

విశాలాంధ్ర – ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ శాఖ మంత్రి వర్యులు పయ్యావుల కేశవ్ ఆదేశాలతో ఉరవకొండ మండలం లత్తవరం గ్రామంలో వేసవికాలం నీటి ఎద్దడి దృష్టిలో ఉంచుకొని గ్రామంలోని శ్రీ పోలేరమ్మ గుడి సమీపంలో నూతన బోరు బావిని ఏర్పాటు చేసినట్లు మంగళవారం గ్రామ మాజీ సర్పంచ్ బోధపాటి గోవిందప్ప తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో, అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి, స్పెషల్ ఆఫీసర్, సచివాలయ సిబ్బంది మరియు గ్రామ…

Read More

Medical Shops Strike: దేశంలో రేపు మెడికల్ షాపులు బంద్.. మీ ప్రాంతంలో ఈ స్టోర్స్ తెరిచే ఉంటాయ్! | తెలంగాణ వార్తలు

రేపు ఏయే మెడికల్ షాపులు తెరిచి ఉంటాయంటే? మందుల దుకాణాల సమ్మె జరిగినప్పటికీ, రోగులకు మరియు సాధారణ ప్రజలకు ఎలాంటి ప్రాణసంకట పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు నిబంధనల ప్రకారం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. రేపు బుధవారం నాడు క్రింది ఫార్మసీలు మరియు కేంద్రాలు యథావిధిగా తెరిచే ఉంటాయి: ఆసుపత్రుల అనుబంధ ఫార్మసీలు: ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల ప్రాంగణాల్లో ఉండే అన్ని మెడికల్ స్టోర్లు 24 గంటలూ తెరిచి ఉంటాయి. ప్రధాన ఫార్మసీ చైన్ అవుట్‌లెట్లు: అపోలో, మెడ్‌ప్లస్…

Read More

ఆంజనేయ స్వామి మాన్యం భూమి ఆక్రమణ (ఆన్‌లైన్) నమోదుపై చింతలపల్లి గ్రామస్థుల ఆగ్రహం

విశాలాంధ్ర ధర్మవరం;మండల పరిధిలోని చింతలపల్లి పంచాయతీలో ఉన్న స్వామి మాన్యం (దేవుడి) భూమి కొంతమంది వ్యక్తుల పేరిట ఆన్‌లైన్ కావడంపై స్థానిక గ్రామస్థులు, నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) లో చింతలపల్లి మహేష్ చౌదరి ,గ్రామస్థుల తో పాటు ఆర్డీఓ, ఎంఆర్‌ఓలను కలిసి ఈ విషయమై ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.గ్రామస్థుల కథనం ప్రకారం… చింతలపల్లి పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 253 లో…

Read More

Groundnut Crop Failure: ఆ మండలాల్లో ఎల్ ని నో ప్రభావం ఎఫెక్ట్.. అట్టడుగుతున్న భూగర్భ జలాలు | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 19, 2026 12:51 PM IST Groundnut Crop Failure: రాయలసీమలో వ్యవసాయానికి గుండెకాయగా నిలిచిన చిత్తూరు జిల్లా ప్రస్తుతం తీవ్ర వాతావరణ మార్పుల ప్రభావంతో అల్లాడుతోంది. ఎల్ ని నోప్రభావం, అస్థిర వర్షపాతం, అతివృష్టి అనావృష్టి పరిస్థితులు జిల్లాలో వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టాయి. ముఖ్యంగా వర్షాధార పంటగా పేరుగాంచిన వేరుశనగ సాగు గత ఐదారు సంవత్సరాలుగా వరుసగా దెబ్బతింటూ రావడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. News18 Groundnut…

Read More

హెచ్ఐవి మృతులకు నివాళులు

విశాలాంధ్ర ధర్మవరం : హెచ్ఐవి మృతులకు, ఎయిడ్స్ బారిన పడి మృతి చెందిన వారికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారులు వైద్య సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమం ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ జిల్లా ఎయిడ్స్ నియంత్రణ నివారణ విభాగం అనంతపురం వారి ఆదేశాల మేరకు అంతర్జాతీయ క్యాండిల్ లైట్ డే దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్వో భాగ్యలక్ష్మి, శక్తి మైత్రి మహిళా సంఘం, స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు…

Read More