పేదల ఇంటి పట్టాలపై అక్రమాల ఆరోపణలు…

భూస్వాములకు కేటాయించిన పట్టాలను వెంటనే రద్దు చేయాలి… 94వ సర్వేలో ఇచ్చిన పట్టాలపై సమగ్ర విచారణ జరపాలి విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : పేదలకు అందాల్సిన ఇంటి పట్టాలు అనర్హుల చేతుల్లోకి వెళ్లాయని, భూములు కలిగిన భూస్వాములకు సైతం ప్రభుత్వ ఇంటి స్థలాలు కేటాయించడం తీవ్రమైన అక్రమమని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మండల నాయకులు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించి వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా…

Read More

Food Analysis Lab: శ్రీవారి భక్తుల ఆరోగ్యానికి భరోసా.. తిరుమలలో అత్యాధునిక ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించిన సీఎం! |

ఈ ల్యాబ్‌లో 6,000 చదరపు అడుగులు రసాయన విశ్లేషణకు, మరో 6,000 చదరపు అడుగులు సూక్ష్మజీవ విశ్లేషణకు కేటాయించారు. GC/GC-MS, HPLC/LC-MS, AAS/ICP-MS వంటి అత్యాధునిక పరికరాలతో పాటు ఫైబర్, ప్రోటీన్, ఫ్యాట్ అనలైజర్లు, బ్యూటిరో రిఫ్రాక్టోమీటర్, యూవీ-విజిబుల్ స్పెక్ట్రోఫోటోమీటర్ వంటి పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఆహారం నీటి నాణ్యతను ఖచ్చితంగా అంచనా వేయడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. Source link

Read More

‘ఇక అమెరికాను వీడి వెళ్లిపోదాం ’.. 40శాతం మంది భారతీయుల ఆలోచన ఇదే…

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో దఫా పాలనలో అమలు చేస్తున్న విధానాలు దేశవ్యాప్తంగా వ్యతిరేకతను రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా అమెరికన్లకు మాత్రమే అనే నినాదం వలసదారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల్లో విదేశీ సంతతి పౌరులు అమెరికాను విడిచిపెట్టే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. అమెరికా నుంచి శాశ్వతంగా వెళ్లిపోవాలని ప్రతి పది మంది ఇండియన్‌-అమెరికన్లలో నలుగురు ఆలోచిస్తున్నట్లు తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది. అమెరికాలో జీవన విధానం, ప్రభుత్వ నిర్ణయాలపై కార్నెగీ ఎండోమెంట్‌ నిర్వహించిన…

Read More

పుచ్చకాయ తింటున్నారా జాగ్రత్త.. ఈ సమస్యలు ఉంటే శరీరం విషంగా మారొచ్చు..! watermelon side effects who should avoid. |

Last Updated:Feb 27, 2026 5:15 PM IST పుచ్చకాయ దుష్ప్రభావాలు, పుచ్చకాయ ఎవరు తినకూడదు, డయాబెటిస్ పుచ్చకాయ, వేసవిలో పుచ్చకాయ ఆరోగ్యం, పుచ్చకాయ ప్రమాదాలు, పుచ్చకాయ ప్రయోజనాలు నష్టాలు Source link

Read More

తోలు బొమ్మలాటలో యువ కళాకారిణి కండే చక్రికా ప్రతిభ

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని ఎల్సీకే పురంలో నివసిస్తున్న రామాంజనేయులు కృష్ణవేణి నా కుమార్తె ఖండే చక్రిగా తోలుబొమ్మలాటలో కళాకారునిగా మంచి గుర్తింపు పొందుతోంది. అతి చిన్న వయసులోనే చదువుతోపాటు తోలుబొమ్మలాట లో కళాకారునిగా మంచి గుర్తింపు రాణించడం శుభదాయకం. ఆరు సంవత్సరాల వయసులోనే తన తల్లిదండ్రుల వద్ద ఈ సాంప్రదాయకళాకారునిగా నేర్చుకోవడం ప్రారంభించింది. తల్లిదండ్రులు కూడా ఈ వృత్తిని అవలంబించడం వల్ల కర్ణాటక, తమిళనాడు, , ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో తన ప్రదర్శన ఇవ్వడం జరిగింది. గత…

Read More

Vijayawada: కన్నతల్లిని దూషించిన బాబాయి.. కొడుకు చేసిన పనికి నివ్వెరపోయిన జనం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 14, 2026 6:28 AM IST ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏడీసీపీ గుర్రం రామకృష్ణ, నార్త్ ఏసీపీ సత్యానందం మీడియాకు వెల్లడించారు. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: క్షణికావేశం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కన్నతల్లిని దూషించాడన్న కోపంతో ఓ యువకుడు తన వరుసకు బాబాయి అయ్యే వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘోర కలి వెలుగులోకి రావడంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు….

Read More

రైతు బతుకుపై కల్తీ దాడి – Visalaandhra

కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఆంధ్రాలో రైతు దుస్థితి అశనిపాతంగా, ఆత్మహత్యా సదృశ్యంగా, అప్ప్పుల ఊబిలో చిక్కుకుపోతుంది. కల్తీ పురుగు మందులు, కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలు ముప్పేట పెరిగి రైతు మెడకు ఉరితాడై బిగుస్తున్నాయి. అదునులో సకాలంలో పంట సాగు పెట్టుబడులకు ప్రభుత్వ రుణాలందక, సరైన దిగుబడి వంగడాల సరఫరా లేక, వడ్డీ వ్యాపారస్తుల కబంధ హస్తాల్లో చిక్కి, బోగస్ విత్తన కంపెనీల మోసాలకు బలై, వాతావరణ వైపరీత్యాల ధాటికి గురై ప్రతి సంవత్సరం రైతు కష్టనష్టాల్లో కన్నీరై…

Read More

ఏపీ ఎప్‌సెట్‌ 2026 ఫలితాలు మళ్లీ వాయిదా!

ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఏపీ ఎప్‌సెట్‌ 2026 ఫలితాల విడుదల మరోసారి వాయిదా పడింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఎక్స్‌ వేదికగా ఈ మధ్యాహ్నాం ఫలితాలను విడుదల చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. కారణాలు చెప్పకుండా అది వాయిదా వేశారు. దీంతో విద్యార్థుల్లో నిరాశ నెలకొంది. ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ కీలక పరీక్షలు ఈ ఏడాది మే 12 నుంచి మే 20…

Read More

ఆరంభంలోనే బుమ్రాను దించాలి

ఇంగ్లాండ్ పై భారత్ దే కాస్త పై చేయిగా ఉండొచ్చు: గవాస్కర్బెంగళూరు : టి 20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో భారత్ ఇంగ్లాండ్ తో పోటీకి దిగుతోంది. బెంగళూరు వేదికగా గురువారం జట్ల మధ్య జరిగే ఈ పోరులో భారత్ డే కాస్త పై చేయిగా ఉండొచ్చని గవాస్కర్ అన్నాడు. అయితే స్టార్ బౌలర్ బుమ్రాను భారత్ ఆరంభంలోనే దించాలని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సలహా ఇచ్చాడు. పవర్ ప్లే లోనే బుమ్రా…

Read More

Tirumala Temple: మనవడి పుట్టినరోజు వేళ.. తిరుమల శ్రీవారి సేవలో నారా కుటుంబం.. వీడియో చూశారా.. |

Last Updated:Mar 21, 2026 11:25 AM IST నారా చంద్రబాబునాయుడు కుటుంబంతో తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం, నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు, టీటీడీ నుంచి తీర్థప్రసాదాలు. + మనవడి పుట్టినరోజు వేళ.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు..! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన తన సతీమణి భువనేశ్వరి, కుమారుడు రాష్ట్ర మంత్రి నారా…

Read More