Tirumala Srivari Hundi Collection | తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.23 కోట్లు



తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. మొత్తం 81,512 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 38,988 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు సమర్పించిన హుండీ కానుకల ద్వారా రూ.3.23 కోట్ల ఆదాయం లభించింది. భారీ రద్దీ కారణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ను దాటి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వెలుపల వరకు భక్తుల క్యూలైన్లు కొనసాగుతున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *