Wadapalli Tirupati Temple | వాడపల్లితిరుపతి ఆలయానికి మూడుకోట్ల ఆదాయం



ఏపీలో మరో తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆదాయం మూడు కోట్లకు పైగా చేరింది, ఈ ఆదాయం రికార్డులకే రికార్డు అంటూ దేవస్థానం అధికారులే స్వయంగా ప్రకటించారు. గోదావరి జిల్లాల్లో కోనసీమ ప్రాంతంలో చందన రూపిడిగా స్వయంభుగా వెలిసిన, వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దివ్య క్షేత్రం మరో తిరుపతిగా ఏపీలో రోజురోజుకు అభివృద్ధి చెందుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *