Buddhist Ruins | ఆ కొండపై బయటపడ్డ బౌద్ధుల ఆనవాళ్లు |


Last Updated: Apr 27, 2026, 14:21 IST

ఏపీలో అనేక ప్రాంతాల్లో బౌద్ధుల ఆనవాలు,బౌద్ధుల కట్టడాలు బయటపడుతూ ఉంటాయి. ఇప్పటికే ఆ జిల్లాలో ఒక ప్రాంతంలో బయటపడిన బౌద్ధుల ఆనవాళ్లు బౌద్ధుల కట్టడాలతో ఆ ప్రాంతం బౌద్ధులకు కేంద్రంగా మారిందని చెప్పుకోవచ్చు, తాజాగా అదే జిల్లాలో ఒక కొండపై బౌద్ధుల గృహాలు బయటపడ్డాయి, ఎక్కువగా గృహలు బౌద్ధులు జీవించేవారిని వీటి బట్టి అర్థమవుతుంది,అదే విధంగా బౌద్ధుల స్తూపాలు నాలుగు ద్వారాలతో కూడిన కట్టడాలు ఆనాటి ఇటుకలు సైతం ఈ కొండపై వెలుగులోకి వచ్చేయని చెప్పుకోవచ్చు, ఇంతకీ అలాంటి కొండెక్కడుంది? ఆ గృహలో ఏం కనిపిస్తున్నాయి అక్కడికి ఎలా వెళ్లాలి ఒకసారి క్లుప్తంగా చూద్దాం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *