ఘనంగా నర్సస్ డే వేడుకలు..

ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తిపేంద్ర నాయక్విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సస్ డే వేడుకలు ఆసుపత్రిలోని హెడ్నర్స్, నర్సుల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తిప్పేంద్రనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా సూపర్డెంట్ తో పాటు వైద్యులు, హెడ్ నర్సరీ, సిస్టర్లు ఫ్లోరెన్స్ నైటాంగిల్ చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సూపర్డెంట్, వైద్యులు, హెడ్ నర్సుమాట్లాడుతూ రోగులు యొక్క ఆరోగ్యానికి నర్సులు ఎంతో కృషి చేస్తూ వారి జీవన…

Read More

సజావుగా సదరం క్యాంపులు

ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తీపేంద్ర నాయక్విశాలాంధ్ర ధర్మవరం – ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సదరం క్యాంపులను సజావుగా నిర్వహించడం జరిగిందని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ త్రిపేంద్ర నాయక్, డాక్టర్ ముక్తియార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆన్లైన్ ద్వారా 24 మంది సదరం క్యాంపులకు రావడం జరిగిందని, వారికి అన్ని విధాల వైద్య చికిత్సలను అందించి, శరీర భాగంలో ఏ అవయం ఎంత శాతం లేదో చికిత్సలు అందించామన్నారు. తదుపరి నివేదికలను తయారుచేసి…

Read More

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల…

గతేడాదితో పోలిస్తే 3 శాతం తగ్గిన ఉత్తీర్ణతఈసారి కూడా బాలికలదే పైచేయిసెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 2026 సంవత్సరానికి గాను 12వ తరగతి ఫలితాలను బుధవారం విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం ఉత్తీర్ణత శాతం 85.20గా నమోదైంది. గతేడాది నమోదైన 88.39 శాతంతో పోలిస్తే ఇది సుమారు 3 శాతం తగ్గడం గమనార్హం.ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 17,68,968 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఎప్పటిలాగే, ఈసారి కూడా ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు….

Read More

మళ్లీ వచ్చేసిన ఐబొమ్మ.. టాలీవుడ్‌కు మళ్లీ టెన్షన్

టాలీవుడ్ కి మరోషాక్. తెలుగు సినీ పరిశ్రమను కొన్నేళ్లుగా పీడిస్తున్న పైరసీ భూతం ఐబొమ్మః మళ్లీ ప్రత్యక్షమైంది. ఈ నెట్‌వర్క్ నిర్వాహకుడు ఐబొమ్మ రవి అరెస్ట్ అవ్వడంతో అంతా సద్దుమణిగిందని భావించిన టాలీవుడ్ పెద్దలకు ఈ పరిణామం పెద్ద షాక్ ఇస్తోంది. కొన్ని నెలల క్రితం సైబరాబాద్ పోలీసులు ఐబొమ్మ కీలక సూత్రధారి రవిని అరెస్ట్ చేసినప్పుడు, పైరసీకి అడ్డుకట్ట పడిందని సినీ పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది. కానీ, ఆయన బెయిల్‌పై విడుదలైన కొద్ది రోజులకే సైట్…

Read More

విధుల్లోకి డిప్యూటీ సీఎం పవన్..

శస్త్రచికిత్స అనంతరం మూడు వారాలుగా విశ్రాంతి తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు తిరిగి విధుల్లోకి చేరనున్నారు. పూర్తిగా కోలుకున్న ఆయన, ఈరోజు హైదరాబాద్ నుంచి అమరావతి(మంగళగిరి)లోని తన క్యాంపు కార్యాలయానికి రానున్నారు. పవన్ తిరిగి క్రియాశీలక విధుల్లోకి వస్తుండటంతో జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ రోజు ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరానికి పయనమవుతారు. ఉదయం 10:40 గంటలకు గన్నవరం చేరుకుని, అక్కడి నుంచి…

Read More

మా ఎమ్మెల్యేలకు విజయ్ డబ్బులు ఆఫర్ చేశారు: పళనిస్వామి

తాము స్వచ్ఛందంగానే విజయ్‌కు మద్దతు ఇస్తున్నామన్న అన్నాడీఎంకే రెబల్ నేత వేలుమణితమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త శకం అధికారికంగా ప్రారంభమైంది. ఊహించినట్లుగానే, ముఖ్యమంత్రి విజయ్ శాసనసభలో తన బలాన్ని నిరూపించుకున్నారు. శాసనసభలో జరిగిన విశ్వాస పరీక్షలో విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. కేవలం 22 మంది మాత్రమే వ్యతిరేకించారు. టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీలు తమ మద్దతును ప్రకటించాయి. ముఖ్యంగా, అన్నాడీఎంకే నుంచి తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు…

Read More

తమిళనాడు అసెంబ్లీలో విజయ్ బలపరీక్ష.. మద్దతు ప్రకటించిన రెబల్ ఎమ్మెల్యేలు

అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు సైతం మద్దతు ఇవ్వడంతో బలపడిన అధికార కూటమితమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం ఇవాళ‌ శాసనసభలో విశ్వాస పరీక్షను ఎదుర్కొంటోంది. ఈ మేరకు ఆయన సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నాటకీయ రాజకీయ పరిణామాల మధ్య జరుగుతున్న ఈ బలపరీక్ష, అన్నాడీఎంకేలో పెరుగుతున్న విభేదాలను మరోసారి బహిర్గతం చేసింది. విజయ్ తీర్మానం ప్రవేశపెట్టిన వెంటనే కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం శాసనసభ్యులు ప్రభుత్వానికి తమ…

Read More

‘సాటన్..2’ క్షిపణి పరీక్ష – Visalaandhra

35 వేల కిలోమీటర్ల పరిధి సామర్ధ్యం: పుతిన్ మాస్కో: ఒక వైపు ఉక్రెయిన్‌తో యుద్ధం, మరో వైపు అంతర్జాతీయ ఉద్రిక్త పరిణామాల నేపథ్యంలో రష్యా అణ్యస్త్ర బలోపేతంపై దృష్టి సారించింది. సరికొత్త ఖండాంతర క్షిపణి సార్మాట్‌ను మంగళవారం పరీక్షించింది. ఇది ప్రపంచంలోనే అతి శక్తిమంతమైన క్షిపణిగా రష్యా అధ్యక్షుడు పుతిన్ అభివర్ణించారు. సోవియట్ కాలం నాటి వోయోవోడ అస్త్రాల స్థానంలో దీన్ని ప్రవేశపెడుతున్నామన్నారు. అణ్వస్త్ర సామర్ధ్యం కలిగిన క్షిపణి ఈ ఏడాది చివర్లోగా సైనిక దళాల్లో చేరుతుందని…

Read More

పెట్రో వాత తప్పదా? నేడు కేంద్ర కేబినెట్ భేటీ

న్యూదిల్లీ: నిత్యావసర ధరలు పెరగబోతున్నాయా? పెట్రోల్, డీజిల్ ధరలు షాకివ్వనున్నాయా? వాహనదారులపై భారీ వడ్డన పడనుందా? వంటగ్యాస్ ధర పెంపుతో వంటింట్లో మంట పుట్టించనుందా? తాజా పరిణామాలను చూస్తే అవుననే సమాధానం వస్తోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ వేదికగా జరిగిన సభలోనూ, వదోదర వేదికగా జరిగిన సభలోనూ ప్రధాని మోదీ కీలక పిలుపునిచ్చారు. దేశ…

Read More

మిషన్ మోడ్‌లో ధాన్యం సేకరణ – Visalaandhra

. రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలి. నిర్లక్ష్యాన్ని సహించేది లేదు. కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో ప్రత్యక్షంగా పర్యవేక్షించాలి. వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్ విశాలాంధ్ర-హైదరాబాద్: మిషన్ మోడ్‌లో పని చేసి రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం సీఎం తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ, పురోగతిపై వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు. వివిధ జిల్లాల్లో…

Read More