మందులు కొనడానికి కూడా డబ్బుల్లేవు సార్.. కలెక్టర్ హృదయాన్ని కదిలించిన మహిళ ఆవేదన..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)
Last Updated:May 15, 2026 9:57 PM IST కాకినాడలో ఒక నెల ఒక గ్రామం కార్యక్రమంలో దివ్యాంగురాలు చందక గౌరీ శ్రీ పింఛన్ నిలిపివేతపై విలపించగా, కలెక్టర్ ఎం.ఎం. హరేంద్ర ప్రసాద్ వెంటనే పరిష్కారం హామీ ఇచ్చారు + News18 గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వెంటనే పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక నెల – ఒక గ్రామం – నాలుగు సందర్శనలు” కార్యక్రమం కాకినాడ జిల్లాలో భావోద్వేగ…


