News Desk

వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో నీట్‌ : ధర్మేంద్ర ప్రధాన్‌

నీట్​ యూజీ 2026 (NEET UG 2026) పేపర్​ లీక్, పరీక్ష రద్దు అనంతరం వెల్లువెత్తుతున్న నిరసనల మధ్య కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది! వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం జరిపే ఈ నీట్​ (నేషనల్​ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్​ టెస్ట్​) పరీక్షను వచ్చే ఏడాది నుంచి (2027) కంప్యూటర్​ ఆధారంగా (ఆన్​లైన్) నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్…

Read More

Tirupati: శ్రీవారి భక్తులకు తిరుపతిలో ఆధునిక వసతి కేంద్రాలు..! రూమ్స్ ఫుల్ డీటెయిల్స్ ఇవిగో |

భక్తుల కోసం తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, మాధవం, ఎస్వీ గెస్ట్ హౌస్, పద్మావతీ గెస్ట్ హౌస్, తిరుచానూరు తోళ్లప్ప గార్డెన్స్ వంటి వసతి కేంద్రాలను టీటీడీ నిర్వహిస్తోంది. వీటితో పాటు డార్మిటరీలు, ఉచిత లాకర్లు, మరుగుదొడ్లు, స్నాన గదులు, ప్రథమ చికిత్స కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఏసీ గదులను ఆన్‌లైన్ మరియు రొటేషన్ విధానంలో కేటాయిస్తుండగా, నాన్ ఏసీ గదులను ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన అందిస్తున్నారు. Source link

Read More

ఏపీ వర్సిటీల్లో 1523 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ.. నేడే నోటిఫికేషన్ విడుదల

రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పెద్ద ఎత్తున అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మొత్తం 1,523 బోధనా సిబ్బంది పోస్టుల భర్తీకి అనుమతిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌కు అనుగుణంగా ఈ నియామక ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను నేడే విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఆమోదించిన 1,523 పోస్టుల్లో 1,244 రెగ్యులర్ పోస్టులు కాగా, 279 బ్యాక్‌లాగ్ పోస్టులు…

Read More

Environmental Protection: సీడ్ బాల్స్‌తో పర్యావరణం సేఫ్..! సామాజిక వనాలు పెంచేందుకు ముందడుగు | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

గ్రీన్ క్లైమెట్ టీమ్.. ఇండుగ, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, చింత, పొగడ, పనస, బాదం అడవి బాదం, నల్ల జీడి, గంగ రావి, జువ్వి , మారేడు, మేడి, మర్రి, మోదుగ, తురాయి, దేవకాంచన మూడు రకాలు, మామిడి, నేరేడు, వేప, ఈత, ఏనుగు గురివింద, కానుగ, మద్ది రెండు రకాలు, రేల, సీతాఫలం, రామాఫలం, లక్ష్మణా ఫలం, సపోటా, దిరిసెన, నిద్ర గన్నేరు, అడవి చింత ఇలా దేశీయ విత్తనాలు తో ఈ సీడ్ బాల్స్…

Read More

నిజంగానే…అబద్ధాలు ఆడను: టబు

హైదరాబాద్: కమర్షియల్ చిత్రాలతో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి టబు. హైదరాబాద్‌లో పుట్టిన తబస్సు ఫాతిమా హష్మి ‘టబు’గా చిత్ర పరిశ్రమలో పాపులర్ అయ్యారు. హిందీలో బాల నటిగా తెరంగ్రేట్రం చేసిన టబు తెలుగు సినీ పరిశ్రమలోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. ‘సినిమాలు చేయకపోవడానికి అసలు కారణం ఎప్ప్పుడూ చెప్పకూడదని, డేట్స్ ఖాళీ లేవని చెప్పి తప్ప్పుకోమని చాలా మంది నాకు సలహాలు ఇచ్చారు. కానీ అబద్ధాలు…

Read More

SIR Voter Survey: ‘సర్‌’కు రంగం సిద్ధం.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త సర్వే షెడ్యూల్ విడుదల | తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో షెడ్యూల్ వివరాలు ఇవే.. ఈ మూడో దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రతి ఇంటినీ అధికారులు సందర్శించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో: బూత్ స్థాయి అధికారులు (BLO) జూన్ 15 నుండి జూలై 14 వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. తెలంగాణలో: ఈ ప్రక్రియ జూన్ 25న ప్రారంభమై జూలై 24 వరకు కొనసాగుతుంది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ మినహా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరగనుంది. మొత్తం…

Read More

తైవాన్ విషయంలో తలదూర్చొద్దు

ట్రంప్‌ను హెచ్చరించిన జిన్‌పింగ్హర్మూజ్‌ను తెరవాల్సిందేఅమెరికా, చైనా అధ్యక్షుల ఏకాభిప్రాయంబీజింగ్: తైవాన్‌పై కన్నేసిన చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్…తైవాన్ విషయంలో తల దూర్చొద్దని ట్రంప్‌కు హెచ్చరికలు జారీ చేశారు. తైవాన్ విషయంలో అతిగా జోక్యం చేసుకోవద్దన్నారు. అక్కడ తేడాలొస్తే అమెరికా, చైనాల మధ్య యుద్ధాలు తలెత్తే ముప్ప్పుందన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం చైనాకు వచ్చిన ట్రంప్‌తో బీజింగ్‌లోని ‘గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల’లో జిన్‌పింగ్ గురువారం రెండు గంటలపాటు భేటీ అయ్యారు. తైవాన్ విషయం సహా…

Read More

Road Accident: లారీని ఢీకొన్న ప్రైవేట్ బస్సు.. అక్కడికక్కడే ఒకరు మృతి 16 మందికి తీవ్ర గాయాలు.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 15, 2026 6:22 AM IST Road Accident: పశ్చిమ గోదావరి యర్నగూడెం వద్ద టిప్పర్ లారీ నిర్లక్ష్యంతో శ్రీ వెంకటరమణ ట్రావెల్స్ బస్సు ప్రమాదం, ఒకరు మృతి, 16 మందికి తీవ్ర గాయాలు, పలువురు ఆసుపత్రిలో చికిత్సలో News18 జీవితంలో ఒక సంతోషకరమైన వేడుకలో పాలుపంచుకోవాలని, బంధుమిత్రులను కలవాలని ఎంతో ఆశతో బయలుదేరిన ఆ కుటుంబానికి విధి వెన్నుపోటు పొడిచింది. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులను మృత్యువు కబళించింది. పశ్చిమ గోదావరి జిల్లా…

Read More

పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ – Visalaandhra

రూ.15,803 కోట్లతో ప్రాజెక్టు. రక్షణ, డ్రోన్ రంగాల్లో మరో 12 ప్రాజెక్టులు. నేడు భూమి పూజ. రక్షణ మంత్రితో కలిసి పాల్గొననున్న సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : ఇరిగేషన్, హార్టికల్చర్, స్పేస్, డ్రోన్, సోలార్, విండ్ ఎనర్టీ వంటి రంగాల్లో దూసుకెళ్తున్న రాయలసీమ అభివృద్ధిలో మరో కీలక రంగం చేరనుంది. ఇకపై రాయలసీమ దేశ రక్షణ రంగంలోనూ తన ముద్రను వేయబోతోంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో దేశం గర్వించే అత్యంత ప్రతిష్టాత్మక అడ్వాన్స్‌డ్ మీడియం…

Read More

AP University Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 1,523 పోస్టుల భర్తీకి నేడు నోటిఫికేషన్ విడుదల | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 15, 2026 7:24 AM IST AP University Recruitment 2026: రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ఆర్‌జియుకేటీలో నెలకొన్న అధ్యాపకుల కొరతను భర్తీ చేస్తూ మొత్తం 1,523 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. News18 ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో నెలకొన్న ఖాళీలను భర్తీ చేస్తూ, ఉన్నత విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ ముందడుగు వేసింది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి…

Read More