షరతులు అంగీకారమేనా లేక…

అమెరికాకు ఇరాన్ ప్రశ్నతెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర రూపం దాల్చిన క్రమంలో శాంతి చర్చల్లో పురోగతి కోసం ఇరాన్ తన వంతు ప్రయత్నం కొనసాగుతోంది. ఇప్పటికే 14 అంశాలతో కూడిన ప్రతిపాదనను అమెరికాకు పంపింది. అయితే అవి తనకు నచ్చలేదని, తాము చేసిన ప్రతిపాదనలను ఇరాన్ అంగీకరించాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో తెహ్రాన్ తీవ్రంగా స్పందించారు. తాము పెట్టిన షరతులకు ఒప్ప్పుకుంటారా లేక ఓటమిని అంగీకరిస్తారా అంటూ అమెరికాకు సవాల్…

Read More

Vehicle Registration: వాహనాల రిజిస్ట్రేషన్.. ఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 13, 2026 5:44 AM IST Vehicle Registration: ఈ కొత్త విధానం ప్రకారం, డీలర్ ద్వారా ఆన్‌లైన్ అప్లికేషన్ సమర్పించిన తర్వాత రవాణా అధికారులు 24 గంటల్లోగా పరిశీలించి ఆమోదించాలి. శాశ్వత రిజిస్ట్రేషన్, వాహన నంబరు జనరేషన్ కూడా ఆ గడువులోనే పూర్తి కావాలి. సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా వాహనాలు కొనుగోలు చేసే వాహనదారులకు పెద్ద గుడ్ న్యూస్ అందించింది. ఇకపై కొత్త వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్ (Permanent Registration)…

Read More

పాక్‌లో ఆత్మాహుతి: 8 మంది మృతి

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని ఖైబర్ పక్తుంఖ్వా పరిధి లక్కీ మార్వాట్ జిల్లాలో ఆత్మాహుతి దాడి మంగళవారం జరిగింది. పేలుడు పదార్థాలతో నిండివున్న వాహనాన్ని డిటోనేట్ చేయడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మందికి గాయాలయ్యాయి. సైనిక కదలికలు ఉన్నప్పటికీ ఆత్మాహుతి దాడి జరగడంతో అంతా ఉలిక్కిపడ్డారు. పేలుడు పదార్థాలతో ఉన్న ఆటో ఒకటి నౌరంగ్ బజార్‌లోని ఫట్టాక్ చౌక్ దూసుకొచ్చి పేలిపోయిందని పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ఒక మహిళా అధికారి సహా ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు…

Read More

AP and Telangana News Live: ఏపీ, తెలంగాణ లైవ్ అప్‌డేట్స్.. ఇక్కడ చూడండి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read More

రష్యాకు యుద్ధం ఆపాలని లేదు: జెలెన్‌స్కీ

కీవ్: రష్యాకు యుద్ధాన్ని ఆపే ఉద్దేశం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ వెల్లడించారు. నాలుగేళ్లకుపైగా రష్యాఉక్రెయిన్ మధ్య యుద్ధంలో భారీగా ప్రాణఆస్థి నష్టం సంభవించిన విషయం విదితమే. శాశ్వత కాల్పుల విరమణ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలపునిచ్చారు. కానీ ఈ రెండు దేశాలు తాత్కాలిక కాల్పుల విరమణను ఉల్లంఘించినట్లు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఇదే క్రమంలో భవిష్యత్ దాడులకు సిద్ధమవుతున్నట్లు జెలెన్‌స్కీ ప్రకటించారు. మంగళవారం దాడులు కొనసాగినట్లు తెలిపారు. ఈ మేరకు ఓ…

Read More

Yanamala Ramakrishnudu: యనమల నివాసంలో ఆధ్యాత్మిక శోభ.. పుట్టినరోజు వేళ ఘనంగా విష్ణుమూర్తి విగ్రహ ప్రతిష్టాపన!

Yanamala Ramakrishnudu: తేటగుంటలో తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పుట్టిన రోజు సందర్భంగా గోపూజలతో పాటు వైకుంఠ నారాయణ విష్ణుమూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది Source link

Read More

పాక్‌లో ఇరాన్ విమానాల రహస్య పార్కింగ్?

న్యూయార్క్: ఇరాన్`అమెరికా మధ్య యుద్ధం వేళ పాకిస్థాన్ మధ్యవర్తిత్వం నేపథ్యంలో తెహ్రాన్ సైనిక విమానాలను తమ ఎయిర్‌ఫీల్డ్‌లలో పార్కింగ్ చేసేందుకు ఇస్లామాబాద్ అనుమతి ఇచ్చినట్లు అమెరికా మీడియా పేర్కొంది. ఇరాన్ సైనిక ఆస్తులతో సహా అనేక విమానాలు నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్ లో నిలిపి ఉంచినట్లు వెల్లడించింది. లాక్‌హీడ్ సి-130 హెర్క్యులస్ రవాణా విమానం, ఇరాన్ వైమానిక దళానికి చెందిన ఆర్‌సీ-130తో సహా అనేక విమానాలు పార్కింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా దాడుల నుంచి తమ వైమానిక, సైనిక…

Read More

Today Top 10 News: మద్యం దుకాణాలపై విజయ్ సంచలన నిర్ణయం | తెలంగాణ వార్తలు

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాష్ట్రంలో కీలక మార్పులు చేపట్టారు. ప్రార్థనా మందిరాలు, స్కూళ్లు, బస్టాండ్‌ల దగ్గర ఉన్న 717 మద్యం షాపులను మూసివేయాలని ఆదేశించారు. 500 మీటర్ల పరిధిలో ఉన్న దుకాణాలన్నీ ఇకపై పని చేయవు. సామాజిక సంక్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. 2. టికెట్ ధరలు పెంచే ప్రసక్తే లేదు: ఎగ్జిబిటర్లు తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చింది. అయినా సరే ప్రేక్షకులకు భారం వేయకూడదని…

Read More

నైజీరియా సైనిక వైమానిక దాడిలో100 మంది పౌరుల మృతి: ఆమ్నెస్టీ

నైజీరియా: నైజారియా సైన్యం జంఫారా రాష్ట్రంలోని రద్దీగల మార్కెట్‌పై వైమానిక దాడులు జరిపింది. ఈ ఘటనలో 100 మందికిపైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఆమ్నెస్టీ ఇంటర్నేషన్ మంగళవారం వెల్లడించింది. ఈ ఘటనపై తక్షణమే దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని అక్కడి యంత్రాంగాన్ని కోరింది. అనేక మంది గాయడ్డారని, వారికి సమీపంలోని జుర్మీ, షింకాఫీ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు ఆమ్నెస్టీ వెల్లడించింది. మృతుల్లో మహిళలు, బాలికలే అధికంగా ఉన్నట్లు పేర్కొంది. ఈ ఘటనపై నైజీరియా సైన్యం వెంటనే స్పందించలేదు….

Read More

Chicken Price: చికెన్ తినేవారికి మతిపోయే షాక్.. అత్యంత భారీగా పెరగనున్న ధరలు.. కేజీ ఎంతంటే?

Chicken Prices Hike: ఎండల తీవ్రత పెరుగుతున్న కొద్దీ చికెన్ ధరలు కూడా వేగంగా పెరిగి సామాన్యుడికి షాక్ ఇస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం పౌల్ట్రీ రంగాన్ని దెబ్బతీయడంతో సరఫరా తగ్గి, మార్కెట్లో చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. Source link

Read More