పీఏబీఆర్ జలాశయంలో మునిగి తల్లి–కూతురు మృతి..
విహారయాత్రకు వెళ్లిన కుటుంబంలో తీరని శోకం విశాలాంధ్ర:ఉరవకొండ ..బక్రీద్ పండుగ ముగింపు వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని వెళ్లిన ఓ కుటుంబాన్ని విషాదం వెంటాడింది. విహారయాత్రకు వెళ్లిన తల్లి–కూతురు జలాశయంలో మునిగి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ హృదయ విదారక ఘటన శనివారం ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని పీఏబీఆర్ జలాశయం వద్ద చోటుచేసుకుంది.అనంతపురం పట్టణంలోని ఆజాద్‌నగర్‌కు చెందిన తొమ్మిది మంది కుటుంబ సభ్యులు బక్రీద్ పండుగ అనంతరం సరదాగా గడిపేందుకు ఉరవకొండ మండలంలోని కౌకుంట్ల గ్రామ…


