కిశోరి వికాసం బాల బాలికలకు సంరక్షణ ప్రతి ఒక్క తల్లిదండ్రుల బాధ్యత…
సూపర్వైజర్ అరుణవిశాలాంధ్ర ధర్మవరం;;మహిళాభివృద్ధి , శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ , జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు , ప్రాజెక్టు డైరెక్టర్ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి సూచనల మేరకు “కిశోరి వికాసం” వేసవి ప్రత్యేక ప్రచారం-2026లో భాగంగా మే 1 నుంచి జూన్ 10 వరకు విజయవంతంగా జరుగుతున్నాయి.అందులో భాగంగా రావులచెరువు గ్రామం,ధర్మవరం రూరల్ నందు కిషోర్ వికాసం సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమం నిర్వహించబడినది. ఈ కార్యక్రమం గురించి స్థానిక సూపర్వైజర్…


