నేటి నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
ఆన్‌లైన్‌లో దరఖాస్తు .. కళాశాలలో ఎంపిక విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: ఏపీ పాలీసెట్–2026 లో ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియలో కీలక మార్పులు చేపట్టిందని, ఈ ఏడాది నుంచి సర్టిఫికెట్ ధ్రువీకరణను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో హెచ్ టి టి పి ఎస్ ://పాలిసెట్. ఏపీ.జి ఓ వి. ఇన్ వెబ్‌సైట్‌లో నిర్వహించనున్నట్లు అనంతపురము ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సి. జయచంద్ర రెడ్డి తెలిపారు. విద్యార్థుల సౌలభ్యం, పారదర్శకత, సమయ పొదుపును దృష్టిలో ఉంచుకుని ఈ…


