హోర్మూజ్ మూసివేస్తే…ఇరాన్ నాశనమే
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికవాషింగ్టన్: అమెరికాఇరాన్ మధ్య స్విట్జర్లాండ్ వేదికగా జరుగుతున్న శాంతి చర్చలు విఫలమైతే ఇరాన్‌పై మళ్లీ దాడులకు దిగుతామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. హోర్మూజ్‌ను మూసివేస్తే..ఇరాన్‌ను పూర్తిగా నాశనం చేస్తామన్నారు. చర్చలు విఫలమైతే మళ్లీ దాడులు చేస్తామని ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరికలు చేశారు. లెబనాన్‌పై ఇరాన్ దాడులను తక్షణమే ఆపాలని, లేకపోతే ఈసారి దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని ఆయన అన్నారు. డీల్ కుదరకపోతే ఆ జలసంధిని తమ ఆధీనంలోకి తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా…


