నిరుద్యోగ సమస్యలను వెంటనే పరిష్కరించండి.. – Visalaandhra

జాయింట్ కలెక్టర్ భరద్వాజకు వినతి పత్రం అందజేసిన ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సకల రాజా.విశాలాంధ్ర ధర్మవరం/పుట్టపర్తి; రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సకల రాజా, జాయింట్ కలెక్టర్ భరద్వాజకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐవైఎఫ్ రాష్ట్ర పిలుపుమేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. నిరుద్యోగ సమస్యలను వెంటనే పరిష్కరిస్తూ మెగా డీఎస్సీను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. పారిశ్రామిక ఫ్యాక్టరీలో ఉద్యోగ…

Read More

పెద్దకడబూరు యువతికి అరుదైన పురస్కారం – Visalaandhra

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామానికి చెందిన రిటైర్డ్ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి జెర్మియా, అంగన్వాడీ కార్యకర్త పద్మమ్మ కుమార్తె హారికా కీర్తన అరుదైన పురస్కారం అందుకున్నారు. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవ వేడుకల్లో మాస్టర్ ఆఫ్ సైన్స్ కెమిస్ట్రీ విభాగంలో పట్టా అందుకున్నారు. హారికా కీర్తన 2022లో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ విభాగంలో అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా…

Read More

చేనేతల న్యాయమైన సమస్యల పరిష్కారానికి రోడ్డెక్కిన చేనేతలు..

సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద చేనేతల నిరసన ర్యాలీ ధర్నావిశాలాంధ్ర ధర్మవరం/పుట్టపర్తి : చేనేతల న్యాయమైన డిమాండ్ల అమలు కు, రాష్ట్రంలోని 16 చేనేత సంఘాలు కలిసి ఐక్య కార్యాచరణ కమిటీ సత్యసాయి జిల్లా వారి ఆధ్వర్యంలో సోమవారం రోజున పుట్టపర్తి గణేష్ సర్కిల్ చేరుకుని అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ ఆఫీసుకు చేరుకొని అక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు వెంకటనారాయణ,…

Read More

పాస్టర్ ఓపిడి సేవ లు ద్వారా మరింత సరిత గతిన సేవలు అందుతాయి

ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తిపేంద్రనాయక్విశాలాంధ్ర ధర్మవరం; ప్రభుత్వ ఆసుపత్రిలో టెక్నాలజీతో రోగులకు వైద్య సేవలను మరింత త్వరితగతంగా అందించేందుకు ఫాస్టర్ ఓపిడి సేవలను అమలు పరచడం జరిగిందని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తిప్పేంద్ర నాయక్ తెలిపారు. వారు మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపి స్లిప్పు కావాలి అంటే గంటలకొద్దీ క్యూలో రోగులు నిలబడవాల్సి వచ్చిందని, అలా గాకుండా స్మార్ట్ ఫోన్ ఉన్నవారు ఓపిడి సేవలో స్కానర్ క్యూఆర్ ను తీసుకుంటే ఓపి నెంబర్ వస్తుందని, తద్వారా…

Read More

పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా ధ్యేయం..

లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఆకులేటి రమేష్ బాబు, కార్యదర్శి ఉలవల నాగేంద్రవిశాలాంధ్ర ధర్మవరం: పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా ధ్యేయము అని లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఆకులేటి రమేష్ బాబు, కార్యదర్శి ఉలవల నాగేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణములో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) లయన్స్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి శస్త్ర చికిత్స శిబిరమును నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ…

Read More

గ్రామ సమస్యలు పట్టించుకోని పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలి

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : గ్రామ సమస్యలను పట్టించుకోని పంచాయతీ కార్యదర్శి దస్తగిరిపై చర్యలు తీసుకోవాలని సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో ఎంపీడీఓ ప్రభావతి దేవికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, కమిటీ సభ్యులు రాజు మాట్లాడుతూ మండల పరిధిలోని నాగలాపురం గ్రామంలో లాయర్ అని చెప్పుకునే హనుమయ్య ఇంటి ముందు ఉన్న రోడ్డుపై అక్రమ కట్టడాలు కడుతున్నాడని తెలిపారు. తిమ్మారెడ్డి ఇంటి ముందు ఉన్న రోడ్డుపై హనుమయ్య రాజకీయ నాయకుల…

Read More

పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా ధ్యేయం..

లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఆకులేటి రమేష్ బాబు, కార్యదర్శి ఉలవల నాగేంద్రవిశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా ధ్యేయము అని లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఆకులేటి రమేష్ బాబు, కార్యదర్శి ఉలవల నాగేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణములో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) లయన్స్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి శస్త్ర చికిత్స శిబిరమును నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ…

Read More

గ్రామ సమస్యలు పట్టించుకోని పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలి

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : గ్రామ సమస్యలను పట్టించుకోని పంచాయతీ కార్యదర్శి దస్తగిరిపై చర్యలు తీసుకోవాలని సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో ఎంపీడీఓ ప్రభావతి దేవికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, కమిటీ సభ్యులు రాజు మాట్లాడుతూ మండల పరిధిలోని నాగలాపురం గ్రామంలో లాయర్ అని చెప్పుకునే హనుమయ్య ఇంటి ముందు ఉన్న రోడ్డుపై అక్రమ కట్టడాలు కడుతున్నాడని తెలిపారు. తిమ్మారెడ్డి ఇంటి ముందు ఉన్న రోడ్డుపై హనుమయ్య రాజకీయ నాయకుల…

Read More

కుళ్లాయి స్వామి ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా విద్యార్థుల కోలాటం..

విశాలాంధ్ర -నార్పల (అనంతపురం జిల్లా) : మండల పరిధిలోని గూగూడు గ్రామంలో జరుగుతున్న శ్రీ కుళ్లాయ స్వామి ఉత్సవాల్లో ఐదవ రోజు నిర్వహించిన సరిగెత్తు కార్యక్రమంలో గూగూడు ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, పీడీ శ్రీదేవి ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణం ముందు కోలాటం ప్రదర్శించి భక్తులను అలరించారు.విద్యార్థులు సంప్రదాయ వేషధారణలో కోలాటం ప్రదర్శించగా భక్తులు ఆసక్తిగా తిలకించి చప్పట్లతో అభినందించారు. ఆలయ ఉత్సవాల్లో విద్యార్థుల…

Read More

నీట్ రీ-ఎగ్జామ్‌లో భారీ మోసం.. ఇతరుల తరఫున పరీక్ష రాసేందుకు వచ్చిన 9 మంది అరెస్ట్

బిహార్‌లో నిర్వహించిన నీట్ యూజీ రీ-ఎగ్జామినేషన్ సందర్భంగా భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.పలువురు అభ్యర్థుల స్థానంలో ఇతరులు పరీక్ష రాస్తున్నారనే అనుమానాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టగా మొత్తం 30 మందిని అదుపులోకి తీసుకున్నారు.వీరిలో 9 మంది ఇతరుల తరఫున పరీక్ష రాస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికారుల సమాచారం ప్రకారం లఖిసరాయ్ జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాల్లో ఈ చర్యలు చేపట్టారు. కేఆర్‌కే హైస్కూల్ పరీక్షా కేంద్రంలో ఒకరు, కేంద్రీయ విద్యాలయంలో ఏడుగురు,…

Read More