దిగ్బంధనం తొలగించే వరకు చర్చలుండవ్
స్పష్టం చేసిన ఇరాన్ అధ్యక్షుడు సౌద్ దుబాయ్: అమెరికా-ఇరాన్ మలి విడత చర్చలపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. దిగ్బంధనం తొలగించే వరకూ చర్చలు జరపబోమని ఇరాన్ స్పష్టం చేస్తోంది. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌కు పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఫోన్ చేశారు. ప్రాంతీయంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై వారిద్దరూ చర్చించారు. ఇరాన్ శాంతినే కోరుకుంటోందని పెజెష్కియాన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే దిగ్బంధనం సహా నిర్వహణ పరమైన అడ్డంకులన్నింటినీ అమెరికా తొలగిస్తేనే… మళ్లీ…


